మేళ్లచెర్వు-కోదాడ రహదారిలో మేళ్లచెర్వు పరిధిలోని కందిబండ శివారులో ఉన్న వంతెన గతేడాది చివరలో కురిసిన భారీ వర్షాలకు కూలింది. వంతెన పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రమాదాలను నివారించాలని స్థానికులు కోరుత�
మేళ్లచెర్వు-కోదాడ రహదారిలో (Mellacheruvu) మండల పరిధిలోని కందిబండ శివారులో ఉన్న వంతెన గతేడాది చివరలో కురిసిన భారీ వర్షాలకు కూలిన విషయం తెలిసిందే. నిత్యం రద్దీగా ఉండే ఈ దారిలో వాహనాల రాకపోకలకుగాను వంతెన ప్రక్కన డై�