నకిలీ విత్తనాల విక్రయదారులపై కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే పీడీయాక్ట్ కింద కేసులు నమోదు చేసి దుకాణాలను సీజ్ చేయాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి అధికారులకు సూచించారు.
కామారెడ్డి జడ్పీ ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని నేడు (శనివారం) ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించ నున్నట్లు సీఈవో సాయాగౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.