Kamalakar Sharma | ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంస్థ అధినేత కమలాకర్ శర్మ అధిక వడ్డీల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని ధన్వంతరి బాధితుల ఫోరం కన్వీనర్ గిరిప్రసాద్ శర్మ ఆరోపించారు.
రిటైర్మెంట్ డబ్బులు తమ వద్ద పెట్టుబడిగా పెడితే అధిక వడ్డీలు, లాభాలు ఇస్తామని నమ్మించి రూ.3.04 కోట్లు ముంచిన ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ (డీఎఫ్ఐ) సంస్థ నిర్వాహకుల్లో ప్రధాన సూత్రధారి కమలాకర్శర్మను