బెంగళూరు నుంచి గువహటి వెళ్తున్న కామాఖ్య ఏసీ సూపర్‌ఫాస్ట్ రైలు ఆదివారం ప్రమాదానికి గురైంది. ఒడిశాలో కటక్-నెర్గుండి స్టేషన్ల మధ్య ఈ రైలు పట్టాలు తప్పింది. మొత్తం 11 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ దుర్ఘటనలో ఒకర�
Kamakhya Express | కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. 11 బోగీలు పట్టాల పక్కకు ఒరిగాయి. ఈ ప్రమాదంలో కొందరు ప్రయాణికులు గాయపడ్డారు. వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.