టాలీవుడ్లోని అగ్ర నిర్మాణ సంస్థలలో యూవీ క్రియేషన్స్ ఒకటి. మొదట్లో వరుస హిట్లతో దూసుపోయిన ఈ సంస్థ గత రెండు, మూడేళ్ల నుండి సరైన హిట్టు అందుకోలేపోతుంది. ఇక గతేడాది 'రాధేశ్యామ్'తో భారీ పరజయాన్ని మూట గట్టుక
ప్రతీ సంక్రాంతికి రెండు, మూడు పెద్ద సినిమాలతో పాటు ఒక చిన్న సినిమా కూడా రిలీజ్ అవడం సర్వ సాధరణమే. ఈ నేపథ్యంలోనే కళ్యాణం కమనీయం కూడా సంక్రాంతి పండగకు ముస్తాబవుతుంది.