PV Sindhu : పారిస్ వేదికగా జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu) అదరగొడుతోంది. ఈసారి రెండోసీడ్ను అలవోకగా చిత్తు చేసింది తెలుగు తేజం.
BWF World Championships : గత ఏడాది నుంచి టైటిల్ కోసం నిరీక్షిస్తున్న పీవీ సింధు (PV Sindhu) బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో ముందంజ వేసింది. తొలి రౌండ్లో బల్గేరియాకు చెందిన కలోయనా నల్బంతోవాను తెలుగు తేజం చిత్తు చేసి�