మనల్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచడంతోపాటు మనకు అనేక పోషకాలను అందించే విత్తనాలు, గింజలు మనకు చాలానే అందుబాటులో ఉన్నాయి. అయితే దాదాపు అన్ని రకాల గింజలు, విత్తనాల గురించి చాలా మందికి తెలుసు.
కాలోంజి విత్తనాలు.. వీటినే బ్లాక్ సీడ్స్ అంటారు. ఇవి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వీటిల్లో అనేక విటమిన్లు, ఫైబర్, అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు, ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి మనల్ని అన్ని వ