ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) హనుమకొండ జిల్లలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటుచేసిన సభకు ఆయన హాజరుకానున్నారు.
వారసత్వ, చారిత్రక, సాం స్కృతిక రంగాల్లో ఓరుగల్లుకు ఉన్న గుర్తింపును మరింత పెంచేలా కేసీఆర్ ప్రభుత్వం వరంగల్లో తలపెట్టిన కాళోజీ కళా క్షేత్రం నిర్మాణం దాదాపు పూర్తయ్యింది.
ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి (సెప్టెంబర్ 9) సందర్భంగా ఆయన సేవలను బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) స్మరించుకున్నారు. బతుకంతా తెలంగాణ కోసమే అర్పించిన అక్షర తపస్వి కాళోజీ అని కీర్తించ