ప్రజాకవి కాళోజీ జన్మదినం ఇయ్యాల, ఈ పర్వదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా జేసుకొని సంబర పడుతున్నం. భాషంటే కేవలం బడుల్లో నేర్చుకునే అక్షరాల గుత్తి గాదు, భాష అంటే జీవన తరీక, మన ఎరుక, మన గుండెచప్పుడు.
సద్భావ రమ్య సాహితీ అరుణిమ రమణీయ హృదయ రమ నెల్లుట్ల వంశ వరిష్ఠ వనిత భాగవత పురాణాన్ని పండించిన హాలికుడు పోతన్న వారసత్వ ప్రతీక కవనపూదోట విరిసిన హాలిని కార్టూన్ ప్రక్రియ కళాజ్యోతి తెలుగు కథా రచనా విశారద సభా
చారిత్రక వరంగల్ నగరాన్ని సాంస్కృతిక, సాహిత్య, నాటక రంగాల కార్యక్రమాలకు కేంద్రంగా నిలిపేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళోజీ కళాక్షేత్రం పడావుగా ఉంటున్నది.
ఏ భాష నీది!? ఏమి వేషమురా!ఈ భాష, ఈ వేషమెవరి కోసమురా?ఆంగ్లమందున మాటలనగానే.. ఇంత కుల్కెదవెందుకురా!? తెలుగువాడివై.. తెలుగు రాదనుచు.. సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా.. అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్ర�
ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భం గా ఈ నెల 9న రాష్ట్ర స్థాయి ఉత్సవాలను వరంగల్‌లోని హరిత హోటల్లో నిర్వహించనున్నట్టు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ప్రకటించారు.
పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు నిత్యం పరుల క్షేమం కోసమే పరితపించారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ యాస, భాష, భావుకతకు కాళోజీ సాహిత్యం ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 9న క�