హైదరాబాద్ నగరంలో మూసిన కల్లు దుకాణాలను 10 రోజుల్లోగా తెరవకుంటే లక్ష మందితో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తామని గౌడ సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశారు.
హైదరాబాద్లో చట్ట వ్యతిరేకంగా కల్లు అమ్మకాలు జరుగుతున్నాయంటూ దాఖలైన పిటిషన్పై రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనలను తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది. కల్లు విక్రయాలకు చర్యలు తీసుకోవడం లే దని రంగారెడ్డి జిల�