Prabhas | అగ్రకథానాయకుడు ప్రభాస్ స్వల్పంగా గాయపడ్డారు. సినిమా షూటింగ్లో భాగంగా ఆయన కాలికి గాయమైనట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ఆయన డాక్టర్ల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు.
బాక్సాఫీస్ వద్ద ‘సలార్' సృష్టించిన వేడి ఇంకా చల్లారలేదు. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 715కోట్ల రూపాయల గ్రాస్‌ని వసూలు చేసి ప్రభాస్ స్టామినాను మరోసారి రుజువు చేసింది.
‘కల్కి 2898 ఏడీ’ సినిమా విషయంలో ఎప్పటికప్పుడు క్రేజీ అప్డేట్లు వస్తూనే ఉన్నాయి. రీసెంట్గా స్టార్ రైటర్ సాయిమాధవ్ బుర్రా ఈ సినిమా గురించి మాట్లాడారు. ‘ఇప్పటివరకూ తెలుగులో ఇలాంటి కథతో సినిమా రాలేదు.