కల్కి సినిమా షో పీవీఆర్ ఐనాక్స్‌లో అభిమానులకు చేదు అనుభవం ఎదురైంది. గురువారం 3.50 నిమిషాల అయ్యింది. దీంతో ఆందోళనకు గురైన అభిమానులు.. ప్రత్యేక షో ఏర్పాటు చేయాలని నిరసన తెలిపారు.
Kalki 2898 Ad | ప్రభాస్ కల్కి మూవీ టికెట్స్ బుక్ చేస్తున్నారా.. అయితే మీకు ఒక అలర్ట్. మీరు బుక్ చేస్తున్నా కల్కి చిత్రం ప్రభాస్ కల్కి నా లేక.. డా. రాజశేఖర్ కల్కి నా చేక్ చేసుకోండి. ఎందుకంటే ప్రస్తుతం ఇదే విషయ�