ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన మైథాలజికల్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్‌కు సన్నాహా�
Kalki 2898 AD | ప్రభాస్ (Prabhas) టైటిల్ రోల్లో నటించిన సైన్స్ ఫిక్షన్ జోనర్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు.