కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మూడు బ రాజ్‌ల పునరుద్ధరణ పనుల్లో కాంగ్రెస్ ప్రభు త్వం విఫలమైందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రా మచందర్రావు ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆదివారం బహిరంగ
ఎల్ నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయం అయోమయంలో పడిపోతున్నది. ఓవైపు నీటి కటకటతో సాగు ప్రశ్నార్థకమవుతుండగా మరోవైపు కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టుతో చెలగా
కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందంటూ రెండేళ్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్న రేవంత్‌రెడ్డి వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి డి