ఎం.ఎన్.వి.సాగర్, శృతిశంకర్, వికాస్, విహారిక చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కాలం రాసిన కథలు’. ఎం.ఎన్.వి.సాగర్ దర్శకనిర్మాత. ఈ నెల 29న విడుదలకానుంది.
ఎం.ఎన్.వి.సాగర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కాలం రాసిన కథలు’. ఈ సినిమా రిలీజ్డేట్ పోస్టర్ని విడుదల చేసిన హీరో శివాజీ చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.