రెండేళ్ల కష్టం ఫలించింది
ఎం.ఎన్.వి.సాగర్ స్వీయదర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కాలం రాసిన కథలు’. కొత్తవాళ్లతో తీసిన ఈ సినిమా ఇటీవలే విడుదలైంది.
ఎం.ఎన్.వి.సాగర్ స్వీయదర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కాలం రాసిన కథలు’. కొత్తవాళ్లతో తీసిన ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శక, నిర్మాత సాగర్ మాట్లాడుతూ ‘ఇది నా రెండేళ్ల కష్టం. కొత్తవాళ్లను కూడా ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. పనిచేసిన అందరికీ ఈ సినిమా మంచి పేరు తెచ్చింది.
ఈ విజయం నేను తర్వాత చేయబోయే సినిమాలపై విశ్వాసాన్ని పెంచింది.’ అని చెప్పారు. ఇంకా ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన హన్విక శ్రీనివాస్, ఉమా రేచర్ల, వికాస్ ఈ సినిమాలో నటించే అవకాశాన్నిచ్చిన దర్శక, నిర్మాత సాగర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

