మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకుడు. మే 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ‘ఇప్పటికే విడుదలైన ‘కళావతి..’, ‘పెన్ని..’ పాటలు �
పరశురాం (Parasuram) దర్శకత్వంలో తెరకెక్కుతున్నసర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). నుంచి ఇప్పటికే విడుదలైన కళావతి పాట ఏ రేంజ్లో ఆకట్టుకుంటుందో నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలను చూస్తే అర్థమవుతుంది.