అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కాకతీయ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో యూనివర్సిటీ భూముల పరిరక్షణకు విద్యార్థులచే సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.
కాకతీయ యూనివర్సిటీ భూముల లెక్క తప్పింది. రెవెన్యూ, అధికార యంత్రాంగం చేసిన సర్వేలోనే 60 ఎకరాలు కబ్జా అయినట్లు తేలింది. యూనివర్సిటీ అధికారులు, పోలీసులు, రాజకీయ నేతలే కబ్జా చేసినట్లు సర్వే నివేదిక పేర్కొన్నద