కాకతీయ యూనివర్సిటీలో జరిగిన 23వ స్నాతకోత్సవంలో భాగంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రత్నగిరి గ్రామానికి చెందిన చిట్టంపల్లి రంజిత్ కుమార్ ఎంఏ పొలిటికల్ సైన్స్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు.
ఉద్యోగ భద్రత కల్పించాలని, జీవో 21 రద్దు చేయాలని వరుసగా మూడవరోజు పార్ట్ టైం అధ్యాపకులు కేయు పరిపాలనా భవనం ముందు తమ అత్యున్నత విద్యార్హత డాక్టరేట్‌ని ప్రదర్శిస్తూ వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు.