Arya 2 Re Release | అల్లు అర్జున్ నటించిన క్లాసిక్ చిత్రాలలో ఆర్య 2 (Arya 2) ఒకటి. బ్లాక్ బస్టర్ చిత్రం ఆర్యకి సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం 2009లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
Salman Khan | బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం తన సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా గడుపుతున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం సికందర్ (Sikandar) ఒకటి.