కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ మున్సిపాలిటీ పన్నుల వసూలులో లక్ష్యం చేరుకోవడం కష్టంగానే కనిపిస్తున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను 58.52 శాతం మాత్రమే వసూలు చేశారు.
కాగజ్నగర్ పురపాలక సంఘ అభివృద్ధికి అధికారులు, పాలకవర్గం సమన్వయంతో పని చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. సోమవారం కాగజ్నగర్ మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్�