జిల్లాలోని వైద్యఆరోగ్యశాఖ, ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో ఆరు నెలల వయస్సు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ మొదటివారంలో ప్రారంభించిన ఈ సర్వేలో రెండు వైద్యబృందాలుగా ఏర్ప
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకంలో కంటి పరీక్షలు చేయడంతో పాటు కంటి అద్దాలను పంపిణీ చేస్తున్నారు. అవసరమైన వారికి కంటి శస్త్ర చికిత్సలకు రెఫర్ చేస్తున్నారు.