ఉపాధ్యాయవృత్తి సమాజంలో అత్యంత గౌరవప్రదమైనదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో టీచర్లు స్కీల్స్ను పెంపొందించుకోవాలని సూచించారు.
ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కే లక్ష్మీనర్సింహారావును పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ మంగళవారం నియమించారు. ములుగు జిల్లా బీఆర్ఎస్ తొలి అధ్యక్షుడిగా, జడ్పీ చైర్మన్‌గా వ్యవహరించిన కుసుమ జగద�