Jana Reddy | రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులకు అవకాశం కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ కే జానారెడ్డి ఏఐసీసీ పెద్దలు మల్లికార్�
కాంగ్రెస్లో పదవుల పంపకాన్ని మూడు క్యాటగిరీలుగా చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కీల నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.