JVV | జనవిజ్ఞాన వేదిక (JVV), సూర్యాపేట సైన్స్ ఫోరం, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) వారు సంయుక్తంగా నిర్వహించిన సైన్స్ టాలెంట్ టెస్టు బహుమతుల ప్రధానోత్సవాన్ని ఎస్వీ కళాశాలలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.
జన విజ్ఞాన వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో ఈ నెల 9, 10, 11 తేదీల్లో రాజన్నసిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర స్థాయి చెకుముఖి సైన్స్ సంబురాలు నిర్వహిస్తున్నట్లు వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కోయ వెంకటేశ్వర్ రావు తెలిపారు.