కేవలం పెండ్లికి నిరాకరించడం ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు కాదని సుప్రీంకోర్టు పేర్కొన్నది. బంధాలు విచ్ఛిన్నమవడం మానసిక వేదనకు గురి చేసేదే అయినప్పటికీ, నేరుగా అది ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించదని వ్యా
చికిత్సకు, సర్జరీకి రోగి సానుకూలంగా స్పందించకపోయినా, శస్త్ర చికిత్స విఫలమైనా వైద్యపరమైన నిర్లక్ష్యం చూపారని వైద్యుడిని నేరుగా బాధ్యుడిని చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.