తెలంగాణ అగ్నిమాపక శాఖలో సర్వీస్ నిబంధనలు రూపొందించడంలో తాత్సారం చేస్తున్న రాష్ట్ర సర్కారుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. సర్వీస్ నిబంధనలు రూపొందించేందుకు సిద్ధంగానే ఉన్నామని చెప్పిన ప్రభుత్వం �
ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించడం ద్వారా చేపట్టిన సూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. ఎస్జీటీలకు పదోన్నతుల ద్వారా ఎంత నిష్పత్తిలో సూల్ అసిస్టెంట్