జూరాల డ్యాం గేట్ల సేఫ్టీపై ఆందోళన వ్యక్తమవుతున్నది. మరమ్మతుల్లో జాప్యం కారణంగా లీకేజీ సమస్యలు తలెత్తాయి. రిపేర్లు చేయాల్సిన కాంట్రాక్టర్ పట్టించుకోకపోవడంతో సమస్య జఠిలంగా మారింది. దీంతో ఇటు అధికారులక�
కృష్ణా, తుంగభద్ర నదులు పరవళ్లు తొక్కుతున్నా యి. శనివారం జూరాల ప్రాజెక్టుకు 1.15 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు కాగా.. 8 గేట్లను ఎత్తిన అధికారులు 57,136 క్యూసెక్కులు విడుదల చేశారు.