ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత్ స్వర్ణ పతకాల పంట పండిస్తోంది. శనివారం జరిగిన 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టోల్ ఈవెంట్లో దివాన్షి స్వర్ణం గెలిచింది.
ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్) ఆధ్వర్యంలో లిమా వేదికగా జరుగుతున్న జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు అదరగొట్టారు.
ఆసియన్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ 73 కిలోల విభాగంలో భారత్‌కు స్వర్ణ, రజతాలు దక్కాయి. ఫైనల్ చేరిన భారత లిఫ్టర్లు అజిత్ నారాయణ, అచింత సియోలి తొలి రెండు స్థానాల్లో నిలిచారు. అజిత్ స్నాచ్‌లో 140కి, క్�