IAF Wing Commander: వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్‌పై లైంగిక దాడి ఫిర్యాదు నమోదు అయ్యింది. వైమానిక దళానికే చెందిన మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్ ఆ కేసును ఫైల్ చేశారు.
ఆ రాష్ట్ర ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కేకే పాఠక్ ఒక సమావేశంలో జూనియర్ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్‌ను ఆయన అ�