రెండు జేఏసీలున్నా.. వందలాది సంఘాలు ఒక్కతాటిపైకి వచ్చినా.. ప్రభుత్వంపై జంగ్ సైరన్ మోగించినా.. ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేసినా.. కార్యాచరణ ప్రకటించినా డీఏ విడుదల సహా 50కిపైగా సమస్యలను పరిష్కరించడంలో రె
తమతో వెంటనే చర్చించి, సమస్యలు పరిష్కరించకుంటే రేవంత్ సర్కారుతో తాడోపేడో తేల్చుకుంటామని రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఉద్యమానికి సిద్ధమయ్యారు.