రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జననాట్య మండలి కళాకారుడు గాజులరామారం, అక్టోబర్ 29: తెలంగాణ ఉద్యమకారుడు, జననాట్య మండలి సీనియర్ కళాకారుడు జంగ్ ప్రహ్లాద్ ఈ నెల 27 అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. �
Jung prahlad | జననాట్య మండలి సీనియర్ కళాకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు, గేయ రచయిత జంగు ప్రహ్లాద్ కన్నుమూశారు. హైదరాబాద్లోని జగద్గిరిగుట్టలో ఉంటున్న ఆయన..