Wholesale inflation | దేశంలో టోకు ద్రవ్యోల్బణం 16 నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. ఈ ఏడాది జూన్ నాటికి టోకు ద్రవ్యోల్బణం 3.36 శాతానికి చేరగా... అంతకు ముందు నెల మే మాసంలో 2.61శాతంగా ఉన్నది.
LIC Chairman | లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) చైర్మన్గా సిద్ధార్థ్ మొహంతిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. జూన్ 29, 2024 వరకు ఆయన చైర్మన్గా కొనసాగనున్నారు.