వరద నీటిలో నడవడం కోసం భలే ఐడియా | జూగాడ్ అంటే తెలుసా మీకు. ఎవ్వరికీ రాని ఆలోచన వస్తే.. దాన్ని ఆచరణలో పెడితే.. అది అందరికీ నచ్చితే దాన్ని జూగాడ్ అంటారు.
న్యూఢిల్లీ: కరోనా రోజుల్లో అన్నిటికీ కష్టమే వచ్చింది మరి. మాస్కు కింద పెదాలకు లిప్ స్టిక్ ఉండాలా వద్దా అనే సరదా చర్చలకు కొదువే లేదు. మరి పెళ్లి కూతురు ముక్కెర మాటో.. సంప్రదాయం ప్రకారం ముక్కెర ఉండాల్సిందే. మ