కరోనా కష్టాలు.. మాస్కు మీద ముక్కెర

న్యూఢిల్లీ: కరోనా రోజుల్లో అన్నిటికీ కష్టమే వచ్చింది మరి. మాస్కు కింద పెదాలకు లిప్ స్టిక్ ఉండాలా వద్దా అనే సరదా చర్చలకు కొదువే లేదు. మరి పెళ్లి కూతురు ముక్కెర మాటో.. సంప్రదాయం ప్రకారం ముక్కెర ఉండాల్సిందే. ముక్కు చూడు ముక్కండం చూడు.. ముక్కున ఉన్న ముక్కర చూడు అని ఊరికే అనలేదు. కానీ మాస్కుతోనే తంటా. కోరనా భయంతో మాస్కు ఉండాల్సిందే. పెళ్లిలో ముక్కెర ఉండాల్సిందే. మరి ఒకే ఒరలో రెండు కత్తులు అన్నట్టుగా మాస్కూ, ముక్కెర ఇముడుతాయా.. అంటే ఓ అమ్మాయి దీనికి పరిష్కారం కనిపెట్టింది మరి. చూశారుగా.. మాస్కు లోపల అయితే ఇబ్బంది.. ఎవరికీ కనిపించదని ఈమె ముక్కెరను మాస్కుకే కుట్టేసింది. ఐపీఎస్ అధికారి దీపాంశు కాబ్రా ఈ ఫొటోను షేర్ చేశారు. శతకోటి కష్టాలకు అనంతకోటి ఉపాయాలంటే ఇదే.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కనీయకపోవడంతో.. రాళ్లు రువ్విన వ్యక్తులు, వీడియో వైరల్
KTR | కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర పోరాటాన్ని చూసిన మనం అదృష్టవంతులం : కేటీఆర్
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

