నేరపూరిత ఆస్తులకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాతాలికంగా జప్తు చేసే అడ్యుడికేటింగ్ అథారిటీలో నిపుణుడైన జ్యుడీషియల్ సభ్యులు ఉండాల్సిందేనని హైకోర్టు తీర్పు చెప్పింది.
చెన్నై, ఏప్రిల్ 5: దేశంలో ఏర్పాటైన ట్రిబ్యునళ్లలో రిటైర్డ్ జడ్జీలు లేదా న్యాయవాదులను మాత్రమే జ్యుడీషియల్ సభ్యులుగా నియమించేందుకు అవకాశం ఉంటుందని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇటీవల ఓ వ్యక్తి దా�