బోరబండలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సమస్యలపై శంఖారావం’ కార్యక్రమానికి మంగళవారం విశేష స్పందన లభించింది. సైట్-3లోని ప్రొఫెసర్ జయశంకర్ కమ్యూనిటీహాలులో జరిగిన ఈ �
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘సమస్యలపై శంఖారావం’ కార్యక్రమాన్ని చేపడుతున్నామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పేర్కొన్నారు. సమస్యల రహిత డివిజన్లుగా తీర్�