జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్లు, అభ్యర్థుల సంఖ్యలో ఎట్టకేలకు గురువారం స్పష్టత వచ్చింది. కనీసం 150 మంది పోటీలో ఉండే అవకాశం ఉండే అవకాశం ఉందని భావించగా.. ఆ సంఖ్య 81కి తగ్గింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీకి నామినేషన్లు వేసేందుకు వచ్చిన వారిలో చాలా మందిని ఎన్నికల అధికారులు తిరస్కరించారు. నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు, బలపరిచిన వ్యక్తుల వివరాలు సరిగ్గా లేవంటూ కొంతమంది నామ�