Su From So | చిన్న సినిమాగా విడుదలై కన్నడలో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సినిమా తెలుగులో విడుదల కాబోతుంది. ఈ సినిమా తెలుగు రైట్స్‌ని ప్రముఖ టాలీవుడ్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) దక్కించుకుంది.
Su From So Movie | కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని కేజీఎఫ్ ముందు కేజీఎఫ్ తర్వాత అని మాట్లాడుకుంటాం. అయితే కేజీఎఫ్ కంటే ముందు ఆ తర్వాత కూడా శాండల్‌వుడ్ ఇండస్ట్రీ నుంచి మంచి సినిమాలు వస్తున్నాయి.