“నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ అని.. జర్నలిస్టులు, రాజకీయ నాయకులకు నేర్చుకోవడమనేది చాలా ముఖ్యం” అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు.
వాస్తవాలను రాస్తూ సమాజానికి చూపించడమే నిజమైన జర్నలిజమని, ప్రతి విలేకరి జర్నలిజాన్ని సామాజిక బాధ్యతగా భావించి సమాజాభివృద్ధిలో తమవంతు పాత్ర పోషిస్తూ ప్రజలకు వారధిలా పనిచేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మం�