కేంద్ర ప్రభుత్వం ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియాను నిర్వీర్యం చేసేందుకు అడుగులు వేస్తున్నదని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీసాగర్ విమర్శించారు.
ఎవరు జర్నలిస్టులో తేల్చాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జర్నలిస్టుల సంఘాలను కోరారు. జర్నలిస్టుల సంఘాలకు ఈ బాధ్యత అప్పగిస్తున్నప్పుడు ఎవరు జర్నలిస్టులో తేల్చే బాధ్యత ఏ రాజకీయ పార్టీ జర్నలిస్టు సంఘానికి