అది 2020. అక్టోబర్ నెల. మలయాళ న్యూస్ వెబ్సైట్లో కప్పన్ ఫ్రీలాన్సర్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. దళిత బాలికపై ఉన్నత వర్గాలకు చెందిన కొందరు సామూహిక లైంగికదాడికి పాల్పడినట్టు ఆరోపణలున్న హత్రాస్ కేస�
కేరళకు చెందిన జర్నలిస్టు సిద్ధిఖీ కప్పన్ 28 నెలల తర్వాత గురువారం జైలు నుంచి విడుదలయ్యారు. యూపీలోని హత్రాస్ సామూహిక లైంగిక దాడి వార్త సేకరణకు వెళ్తుండగా ఆయన్ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.