చలికాలం.. ఆరోగ్యానికి రోజుకో సవాల్ విసురుతుంది. ముఖ్యంగా, ఈ కాలంలో ‘కీళ్ల నొప్పుల సమస్య’ అధికం అవుతుంది. రక్తం గడ్డకట్టకున్నా.. ఈ చలికి శరీరం మాత్రం బిగుసుకుపోతుంది. నరాలు పట్టేసి.. నడవడం కూడా కష్టమైపోతుంద
ఈ మధ్య కాలంలో కీళ్ల నొప్పులు అనే పదం చాలా మంది నోట సాధారణంగా వింటున్నాం. అదే ఓ పది పదిహేనేండ్ల కిందటైతే కేవలం 60 ఏండ్లు దాటినవారిలో మాత్రమే ఈ సమస్య కనిపించేది. కానీ అభివృద్ధికి, పెరుగుతున్న పరిజ్ఞానానికి సమ