నేడు ప్రపంచాన్ని వేధిస్తున్న అత్యంత ప్రధాన సమస్య అడవులు అంతరించడం. అడవులను కాపాడుకోకపోతే మానవాళి మనుగడకే ముప్పు అని శాస్త్రవేత్తలు ఎంత హెచ్చరించినా ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవడం లేదు.
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో తెలంగాణ స్టేట్ టెన్నిస్ ఛాంపియన్ (2021) గార్లపాటి పణీత పాల్గొంది. జూబ్లీహిల్స్ లోని జీహెచ్ఎంసీ పార్క్‌లో గురువారం ప