అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్ నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ జోయల్‌డేవిస్ ఒక ప్రకటనలో తెలిపారు.
జోగుళాంబ జోన్-7 డీఐజీగా జోయెల్ డేవిస్ నియమితులయ్యారు. 2010 బ్యాచ్‌కు చెందిన డేవిస్ ప్రస్తుతం హైదరాబాద్ సిటీ స్పెషల్ బ్రాంచ్‌లో డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.