IND vs ENG : అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీలో కీలకమైన ఓవల్ టెస్టుకు వర్షం (Rain) అంతరాయం కలిగించింది. నాలుగోరోజు టీ బ్రేక్ సమయంలో చినుకులు మొదలయ్యాయి. దాంతో, ఔట్‌ఫీల్డ్ తడిగా మారింది.
IND vs ENG : ఓవల్ టెస్టులో గెలుపొంది సిరీస్ సమం చేయాలనుకున్న భారత జట్టు ఆశలు సన్నగిల్లుతున్నాయి. బౌలర్లు తేలిపోతుండడంతో ఇంగ్లండ్ విజయానికి చేరువవుతోంది హ్యారీ బ్రూక్ (59 నాటౌట్) అర్ధ శతకంతో మెరిశ