Joe Biden | అగ్రరాజ్యం అమెరికా తన వద్ద ఉన్న దశాబ్దాల నాటి రసాయన ఆయుధాల (chemical weapons) నిల్వలను పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ విషయాన్ని అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) శుక్రవారం ప్రకటించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని మోదీకి ఆహ్వానం పంపినట్లు సమాచారం.