బీహార్లో దారుణ ఉదంతం వెలుగుచూసింది. ఉద్యోగాలిస్తామని ఆశచూపి 150 మంది మహిళలను రప్పించి వారిని బంధించి కొన్ని నెలలుగా లైంగిక దాడి చేస్తున్న కంపెనీ నిర్వాహకుల దారుణం బయటపడింది.
ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణంలో రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి, మరో 14 మందికి ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది.