Bihar | ఉద్యోగం పేరుతో 150 మందిపై లైంగిక దాడి..
బీహార్‌లో దారుణ ఉదంతం వెలుగుచూసింది. ఉద్యోగాలిస్తామని ఆశచూపి 150 మంది మహిళలను రప్పించి వారిని బంధించి కొన్ని నెలలుగా లైంగిక దాడి చేస్తున్న కంపెనీ నిర్వాహకుల దారుణం బయటపడింది.
Bihar | పాట్నా, జూన్ 21: బీహార్‌లో దారుణ ఉదంతం వెలుగుచూసింది. ఉద్యోగాలిస్తామని ఆశచూపి 150 మంది మహిళలను రప్పించి వారిని బంధించి కొన్ని నెలలుగా లైంగిక దాడి చేస్తున్న కంపెనీ నిర్వాహకుల దారుణం బయటపడింది. డీబీఆర్ నెట్వర్క్ పేరుతో వీరు సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇచ్చేవారు.
కాల్‌సెంటర్‌కు మహిళా ఏజెంట్లు కావాలని ప్రకటించే వారు. అది నమ్మి ఇళ్ల నుంచి ఉద్యోగాల కోసం వచ్చిన మహిళలను ఒక రూములో బంధించి వారిపై నెలల తరబడి లైంగిక దాడి చేసేవారు. ఎవరికైనా చెబితే అంతుచూస్తామని బెదిరించే వారు. ఇలా 150 మంది మహిళలను వీరు బందీలుగా చేసి అకృత్యాలకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bihar
- Job scam case
- Scammers
- womens
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

