వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని, డిస్కంలను ప్రైవేటీకరించబోమని తెలంగాణ ప్రభుత్వం మరోసారి కేంద్రానికి స్పష్టం చేయనుంది. విద్యుత్తుపై ఏర్పాటుచేసిన పార్లమెంటరీ కమిటీ ముందు తెలంగాణ ప్రభుత్
రాష్ట్ర ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు శుక్రవారం అమెరికా పర్యటనకు వెళ్లారు. విద్యుత్తు వ్యవస్థలపై అధ్యయనం చేసేందుకు ఆ దేశంలో 15 రోజుల పాటు పర్యటించనున్నారు.
విద్యుత్తు కొనుగోలు, సరఫరాకు సంబంధించిన వ్యవహారాల్లో ప్రభుత్వ గ్యారంటీని ఎత్తివేయాలని తెలంగాణ విద్యుత్తు సంస్థల ఉన్నతాధికారులు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ)కు విజ్ఞప్తి చేశారు.